మన దగ్గర OnePlus 5 సులభంగానే దొరుకుతుంది కాని కొన్ని దేశాలలో ఈ ఫోన్ షాప్లలో నిల్వ ఉండట్లేదు. ఓనెఫ్లుస్ యాజమాన్యం దీనికి అసాధారణ డిమాండ్ కారణం అంటున్నారు. నిజానికి OnePlus 5T ఫోన్ని ప్రవేసపెట్టడం కోసమే OnePlus 5 ఉత్పత్తిని తగ్గించారు అని వదంతులు వస్తున్నాయి. ఈ రోజు చైనాలోని వైబో అనే సోషల్ నెట్వర్కులో OnePlus 5T ఫొటోని లీక్ చేసారు. వెనుకవైపు చూస్తే వేలిముద్ర నమోదు చేయు …
Read More »ఈ స్మార్ట్ ఫోన్ని ఒక్క సారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వస్తుంది
ఒక్క సారి ఆలోచించండి. మీ ఫోన్ బ్యాటరీ గనుక వారం రోజులు వస్తే ఎలా ఉంటుంది? చాలా హాయిగా ఉంటుంది కదూ. ఔకిటెల్ (OUKITEL) అనే ఒక చైనా కంపెనీ K8000 పేరుతో ఒక ఫోన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్లో 8000mAh బ్యాటరీని అమర్చారు. మనం మామూలుగా వాడే ఫోన్లలో 2000 నుంచి 3000mAh వరకు బ్యాటరీ పవర్ ఉంటుంది. దీనికి తోడు తక్కువ పవర్ వాడే ప్రోసెస్సర్ …
Read More »