ఓప్పొ ఇటీవలే సెల్ఫీ ఇష్థపడే వాళ్ల కోసం ఏ57 స్మార్ట్ ఫోన్ విడుదల చెసారు. 16 ఎంపి సెల్ఫీ కెమేర ఒకటి సరిపొతుందా? కాని ఒక్క మంచి కెమేరా ఉంటే సరిపొదు కదా. మరి చూద్దామా ఓప్పొ ఏ57 ఎలా ఉంటుందో చూద్దాం. ఆక్రుతి (డెసైన్ ) ఏ57 యొక్క ఆక్రుతి ఇతర ప్రముఖ మొబైల్ ఓప్పొ F1ఎస్ ను పోలి ఉంటుంది. ఆ57 యొక్క శరీరం ప్లాస్టిక్ అయినా …
Read More »