ఒక్క సారి ఆలోచించండి. మీ ఫోన్ బ్యాటరీ గనుక వారం రోజులు వస్తే ఎలా ఉంటుంది? చాలా హాయిగా ఉంటుంది కదూ. ఔకిటెల్ (OUKITEL) అనే ఒక చైనా కంపెనీ K8000 పేరుతో ఒక ఫోన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్లో 8000mAh బ్యాటరీని అమర్చారు. మనం మామూలుగా వాడే ఫోన్లలో 2000 నుంచి 3000mAh వరకు బ్యాటరీ పవర్ ఉంటుంది. దీనికి తోడు తక్కువ పవర్ వాడే ప్రోసెస్సర్ …
Read More »