Home / Tag Archives: telugu

Tag Archives: telugu

Qualcomm Snapdragon చిప్పుల గురించి తెలుస్కోవాలంటే ఇది చూడాలి

ఒక ఫోన్ కానీ టాబ్లెట్ కంప్యూటర్ కానీ కొనేటప్పుడు కానీ చిప్సెట్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఫోనులో ఎన్ని ఫీచర్లు ఉన్నా చిప్సెట్ సరిగ్గా లేకపోతే ఆ ఫోన్ ఇటుకరాయితో సమానం. ఈ వ్యాసంలో Qualcomm వారి చిప్సెట్ల గురించి తెలుసుకుందాము.  అంత కంటే ముందు, చిప్సెట్లో ఉండే పార్ట్ల గురించి తెలుసుకుంటే ఏ చిప్సెట్ మంచిది ఏది అంత మంచిది కాదు అనేది తెలిస్తే మీకు …

Read More »

మీ ఫోన్ పేలడానికి అయిదు కారణాలు ఇవే

ఈ మధ్య మొబైల్ ఫోన్లు టపాకాయల్లాగా కాలటం లేదా పేలటం ఎక్కువయ్యింది. కొన్ని సందర్భాల్లో ఫోన్ కంపెనీల నాణ్యత తనిఖీ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. కానీ చాలా సందర్భాల్లో మన అజ్ఞానం కారణం అని చెప్పవచ్చు. మనం వాడే ఫోన్ ఎంత ఖరీదైన ఫోన్ అయినా కొన్ని ప్రాథమిక సూత్రాలు అనుసరించకపొతే ఇలాంతి ప్రమాదాలు జరుగుతాయి. ఈ వ్యాసంలో సాధారణంగా మనం చేసే తప్పులు ఏమిటో …

Read More »

ఈ స్మార్ట్ ఫోన్ని ఒక్క సారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వస్తుంది

ఒక్క సారి ఆలోచించండి. మీ ఫోన్ బ్యాటరీ గనుక వారం రోజులు వస్తే ఎలా  ఉంటుంది? చాలా హాయిగా ఉంటుంది కదూ. ఔకిటెల్  (OUKITEL) అనే ఒక చైనా కంపెనీ K8000 పేరుతో ఒక ఫోన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్లో 8000mAh బ్యాటరీని అమర్చారు. మనం మామూలుగా వాడే ఫోన్లలో 2000 నుంచి 3000mAh వరకు బ్యాటరీ పవర్ ఉంటుంది. దీనికి తోడు తక్కువ పవర్ వాడే ప్రోసెస్సర్ …

Read More »

10.or E ఫోన్ సమీక్ష తెలుగులో

గత కొన్నేళ్ళుగా చాలా ఛైనీస్ ఫోన్ కంపేనీలు ఇండియాలో అమ్మకాలు మొదలు పెట్టడం జరిగింది. అలాంటి ఒక కంపెని 10.or, సెప్టెంబర్లో ఈ కంపెనీ రెండు ఫోన్లతో ఇండియాలో అమ్మకాలు మొదలుపెట్టింది. గత కొన్ని వారాలుగా మేము 10.or E ఫోన్ని రోజువారి ఫోనుగా వాడుతున్నాము . ఈ సమీక్షలో 1o.0r E ఫోన్ ఎలా ఉందో మీరు తెలుసుకుంటారు. అమేజోన్లో మాత్రమే దొరికే ఈ ఫోన్ 2GB మరియు …

Read More »

ఓప్పొ ఎ57 రివ్యు తెలుగులో

ఓప్పొ ఇటీవలే సెల్ఫీ ఇష్థపడే వాళ్ల కోసం ఏ57 స్మార్ట్ ఫోన్ విడుదల చెసారు. 16 ఎంపి సెల్ఫీ కెమేర ఒకటి సరిపొతుందా? కాని ఒక్క మంచి కెమేరా ఉంటే సరిపొదు కదా. మరి చూద్దామా ఓప్పొ ఏ57 ఎలా ఉంటుందో చూద్దాం. ఆక్రుతి (డెసైన్ ) ఏ57 యొక్క ఆక్రుతి ఇతర ప్రముఖ మొబైల్ ఓప్పొ F1ఎస్ ను పోలి ఉంటుంది. ఆ57 యొక్క శరీరం ప్లాస్టిక్  అయినా …

Read More »
Testing on Cloud